logo

పూటగడవని ఈమెకు కారుందట..

పూటగడవని అనాధ వృద్ధురాలికి కారు ఉందని పింఛను అపివేశారు. గుంటూరు అరుండల్‌పేటలో నివాసం ఉంటున్న బొంతదేవి అనాథ.

Published : 29 Nov 2022 04:51 IST

ఈనాడు గుంటూరు: పూటగడవని అనాధ వృద్ధురాలికి కారు ఉందని పింఛను అపివేశారు. గుంటూరు అరుండల్‌పేటలో నివాసం ఉంటున్న బొంతదేవి అనాథ. ప్రభుత్వం రూ.75 పింఛన్‌ ఇస్తున్నప్పటి నుంచి దానిమీదే అధారపడి జీవనం సాగిస్తోంది. గత 6 నెలలుగా ఆపివేయండంతో అధికారులను కలువగా ఆమె పేరిట కారు ఉందని రికార్డుల్లో ఉన్నట్లు చెప్పారు. పూటగడవని తనకు కారు ఉండటమేమిటని వాపోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని