అద్దంకిలో పెట్రోలు బంకుల తనిఖీ
పెట్రోలు బంకుల్లో జరుగుతున్న లావాదేవీలను జిల్లా తూనికలు, కొలతల శాఖ సహాయ నియంత్రణాధికారి పి.లిల్లీ శుక్రవారం తనిఖీ చేశారు
శింగరకొండ రోడ్డులోని బంకులో తనిఖీ చేస్తున్న జిల్లా తూనికలు కొలతల విభాగం అధికారిణి లిల్లీ
అద్దంకి, న్యూస్‌టుడే : పెట్రోలు బంకుల్లో జరుగుతున్న లావాదేవీలను జిల్లా తూనికలు, కొలతల శాఖ సహాయ నియంత్రణాధికారి పి.లిల్లీ శుక్రవారం తనిఖీ చేశారు. పట్టణ శివారులోని మూడు పెట్రోలు బంకుల్ని తనిఖీ చేసిన ఆమె ఏడాదికొకసారి వేయాల్సిన సీళ్లు పరిశీలించారు. పెట్రోలియం శాఖ నిర్దేశించిన విధంగా నాణ్యతా ప్రమాణాలపై ఆరా తీశారు. రాష్ట్రంలోని అన్ని పెట్రోలు బంకులను సంవత్సరానికి ఒక పర్యాయం తనిఖీ చేస్తామని, అందులో భాగంగానే అద్దంకిలో తనిఖీ చేసినట్లు ఆమె వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి
-
Politics News
అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్
-
Ts-top-news News
ఆర్టీసీ ప్రయాణికులపై టోల్ పెంపు వడ్డన?