logo

ఆవిర్భావం.. అద్వితీయం

తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు.. పసుపు జెండాను రెపరెపలాడించారు. ఎన్టీఆర్‌ తెదేపాను ప్రకటించిన గడ్డపై 41వ ఆవిర్భావ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. బుధవారం జరిగిన సంబరాలకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం వేదికైంది.

Published : 30 Mar 2023 05:29 IST

కార్యకర్తల్లో సమరోత్సాహం నింపిన తెదేపా సభ
ఈనాడు, హైదరాబాద్‌

తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు.. పసుపు జెండాను రెపరెపలాడించారు. ఎన్టీఆర్‌ తెదేపాను ప్రకటించిన గడ్డపై 41వ ఆవిర్భావ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. బుధవారం జరిగిన సంబరాలకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం వేదికైంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పార్టీ అభిమానులతో సభా ప్రాంగణం కిక్కిరిసింది.  అధినేత మొదలు నాయకుల ప్రసంగాలు శ్రేణుల్లో జోష్‌ నింపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని