జీఎంసీ ప్రిన్సిపల్‌గా ఉమాజ్యోతి
గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ) ప్రిన్సిపల్‌గా ఆచార్య ఉమాజ్యోతి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.
గుంటూరు వైద్యం: గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ) ప్రిన్సిపల్‌గా ఆచార్య ఉమాజ్యోతి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆమె ప్రస్తుతం ఉప ప్రిన్సిపల్‌గా, సర్వజనాసుపత్రి మానసిక వ్యాధుల చికిత్స విభాగం అధిపతిగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు పనిచేసిన పద్మావతిదేవి ఉద్యోగ విరమణ చేయడంతో పూర్తి అదనపు బాధ్యతలతో ప్రిన్సిపల్‌గా ఉమాజ్యోతిని నియమిస్తూ రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ
-
Crime News
America: అమెరికాలో ఇందూరు వాసి మృతి
-
Ap-top-news News
Heat waves: సన్డే.. మండే.. ఏపీలో భగభగలే
-
Ap-top-news News
YSRCP: లాగిపడేయండి.. సస్పెండ్ చేస్తా: అధికార పార్టీ కార్పొరేటర్‌పై మేయర్ వ్యాఖ్యలు
-
India News
Indian Railway Accidents: భారతీయ రైల్వేలో మహా విషాదాలివీ..
-
India News
Train Accidents: లాల్ బహదూర్ బాటలో... నడిచిన రైల్వే మంత్రులు వీరే