వారాహి యాత్ర ఏర్పాట్లపై సన్నాహక సమావేశం
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభించే వారాహి యాత్ర నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు.
మంగళగిరి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభించే వారాహి యాత్ర నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. కార్యకర్తలు, ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mexico: మెక్సికోలో ట్రక్కు బోల్తా: 10 మంది వలసవాదులు మృతి
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/10/23)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు