logo

యువతితో అసభ్య ప్రవర్తన, వైకాపా కార్యకర్తపై కేసు

ఒక యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైకాపా కార్యకర్తపై అరండల్‌పేట ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 24 Sep 2023 05:32 IST

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ఒక యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైకాపా కార్యకర్తపై అరండల్‌పేట ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్లికార్జునపేటకు చెందిన ఒక యువతిని వైకాపా నాయకుడు చైతన్య అనుచరుడు ప్రభు వేధిస్తున్నాడు. యువతి తల్లిదండ్రులు ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.ఆ యువతి పోలీసులకు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని