logo

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కొనసాగుతున్న రిలే దీక్షలు

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు  అక్రమ అరెస్టును నిరసిస్తూ పల్నాడు జిల్లా సత్తెనపల్లి  పట్టణంలోని  పార్టీ కార్యాలయంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో..

Published : 27 Sep 2023 12:16 IST

సత్తెనపల్లి: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు  అక్రమ అరెస్టును నిరసిస్తూ పల్నాడు జిల్లా సత్తెనపల్లి  పట్టణంలోని  పార్టీ కార్యాలయంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ , సత్తెనపల్లి మండల తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు దీక్షల్ని  మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు ప్రారంభించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి అవమానించిన వైకాపా ప్రభుత్వానికి  తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని