logo

నిందితులను శిక్షించాలని డిమాండ్‌

చిత్తూరు జిల్లాలో మైనర్ బాలికపై హత్యాచారం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని కోరుతూ పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో వడ్డెర సంఘం నాయకులు రాస్తారోకో నిర్వహించారు.

Published : 27 Sep 2023 18:03 IST

గురజాల: చిత్తూరు జిల్లాలో మైనర్ బాలికపై హత్యాచారం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని కోరుతూ పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో వడ్డెర సంఘం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని