logo
Published : 27/11/2021 16:14 IST

27 చోరీ కేసుల్లో నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు..

హైదరాబాద్‌ : నగర పరిధిలో 27 చోరీ కేసుల్లో నిందితుడిని ఎట్టకేలకు రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ,సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని పలు ఇళ్లల్లో  నిందితుడు చోరీలకు పాల్పడ్డాడు. అతడి వద్ద నుంచి 180 తులాల బంగారం, రూ.1.9 లక్షల నగదు, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఆధారాలు దొరక్కుండా నిందితుడు చోరీలకు పాల్పడ్డాడని వివరించారు. బంగారం ఎక్కువ ఉన్న వాళ్లు బ్యాంక్‌ లాకర్లు ఉపయోగించుకోవడం మంచిదని.. ఇళ్ల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని సీపీ సూచించారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని