రూ.2 కోట్ల వినియోగం.. ప్రయోజనం శూన్యం
మురుగు కాల్వలో భగీరథ పైపులు
తాండూరు మండలం కరణ్‌కోటలో మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కోట్ల వీధిలో కొన్నిచోట్ల నల్లా గొట్టాలు అమర్చలేదు. పైపులు అమర్చినచోట ఆన్ఆఫ్ ట్యాప్‌లను బిగించలేదు. గొట్టాల నుంచి తాగునీరు సరఫరా చేయకపోవడంతో ఉపయోగం లేకుండాపోయింది. దాదాపు రూ.2కోట్లు ఖర్చు చేసి ట్యాంకులు, పైపులు అమర్చినా తాగునీరు అందకపోవడంతో గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వేసవిలోగా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
ముదిరాజ్ కాలనీలో వృథాగా గొట్టాలు
-న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.