logo
Published : 29/11/2021 00:35 IST

ప్రాచీన కళల్లో సామాజిక అంశాలు

కళాకారిణి పద్మాలయ ఆచార్యకు జ్ఞాపిక అందజేస్తున్న ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి.

చిత్రంలో శ్రీరామమూర్తి, కళాజనార్దనమూర్తి, రవికుమార్‌

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: ప్రాచీన సంప్రదాయ కళల్లో సామాజిక అంశాలు, నీతి బోధనలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కేవీ రమణాచారి అన్నారు. ఆదివారం చిమ్మపూడి ఫౌండేషన్‌, త్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో కళాసుబ్బారావు కళావేదికలో పార్వతి కల్యాణ గానం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రక్రియలు తెలుగు భాషలో తప్ప ఇతర భాషల్లో లేవన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను చైతన్యపరిచేందుకు కళలు దోహదపడుతాయన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయినిగా ఉంటూ సంప్రదాయ కళలను సంరక్షిస్తున్న పద్మాలయను సత్కరించారు. గానసభ అధ్యక్షుడు కళాజనార్దనమూర్తి, చిమ్మపూడి శ్రీరామమూర్తి, చిమ్మపూడి రవికుమార్‌ పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని