logo
Updated : 29/11/2021 04:29 IST

జోగులాంబ సన్నిధిలో ఆర్డీసీ ఎండీ

హైదరాబాద్‌ నుంచి బస్సులు నడపనున్నట్లు హామీ

అలంపూర్‌, న్యూస్‌టుడే: జోగులాంబ ఆలయాలను ఆదివారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. స్వామికి అభిషేకం, అనంతరం జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయాల విశిష్టత వివరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయనను ఆలయ ఈవో వీరేశం హైదరాబాద్‌ నుంచి ఆర్టీసీ బస్సులు నడిపే విధంగా చూడాలని కోరడంతో ఎండీ స్పందించారు. అలంపూర్‌ ఆలయాలకు హైదరాబాద్‌ నుంచి ప్రతి శని, ఆది, సోమవారం ఆర్టీసీ బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని