logo
Published : 29/11/2021 02:56 IST

దోమల కట్టడికి ఐవోటీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: గ్రేటర్‌లో దోమల కట్టడి చర్యలను విస్తృతం చేసేందుకు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ) సాంకేతికతను వినియోగిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. దోమలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ మస్కిటో డిజిటల్‌ సొల్యుషన్స్‌ (టీఎండీఎస్‌)ను హైదరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యంత్రాలకు అమర్చిన ఐవోటీ సాంకేతికత ద్వారా ఎంటమాలజీ విభాగం ఉన్నతాధికారులు, డీసీలు, జెడ్సీలు నేరుగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఫాగింగ్‌ వివరాలను ఎప్పటికప్పుడు గమనించవచ్చని తెలిపారు. ఇప్పటికే డ్రోన్లను వినియోగిస్తుండగా, 74 ఫాగింగ్‌ యంత్రాలకు ఈ స్మార్ట్‌ ట్రాకర్లను అమర్చినట్లు వివరించారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని