logo
Published : 30/11/2021 00:49 IST

ఉపాధ్యాయులు నష్టపోతున్నారు: యూటీఎఫ్‌


వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

వికారాబాద్‌ టౌన్‌: అసంపూర్తిగా ఉన్న విద్యా రంగ, ఉపాధ్యాయ సర్వీస్‌ సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట రత్నం, బందెప్పలు డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కేంద్రం వికారాబాద్‌లోని విద్యా శాఖ కార్యాలయంలో ఏడీ ఘనికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...జిల్లా పరిధిలోని ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు విన్నవించినా విద్యా శాఖ పెడచెవిన పెడుతోందన్నారు. తద్వారా ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన చెందారు. వెంటనే సానుకూల ఫలితాలు అందించేలా అడుగులు వేయాలని కోరారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని