logo
Published : 30 Nov 2021 03:34 IST

ఎగ్జిబిషన్‌ సొసైటీకి నూతన కార్యవర్గం

    
      హరీశ్‌రావు           ప్రభాశంకర్‌          ఆదిత్య మార్గం              చంద్రశేఖర్‌        ధీరజ్‌కుమార్‌

అబిడ్స్‌, న్యూస్‌టుడే: 2021-2022 సంవత్సరానికి గానూ ఎగ్జిబిషన్‌ సొసైటీకి నూతన కార్యవర్గం సోమవారం ఎన్నికైంది. ఏడాది పాటు కొనసాగనున్న ఈ కార్యవర్గం జనవరి 1 నుంచి జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఏర్పాట్లను పూర్తి స్థాయిలో పర్యవేక్షించనుంది. సొసైటీ అధ్యక్షులుగా మంత్రి హరీశ్‌రావు, ఉపాధ్యక్షులుగా డా.బి.ప్రభాశంకర్‌, కార్యదర్శిగా ఆదిత్యమార్గం, సంయుక్త కార్యదర్శిగా ఎం.చంద్రశేఖర్‌, కోశాధికారిగా ధీరజ్‌కుమార్‌ జైస్వాల్‌, మేనేజింగ్‌ కమిటీ సభ్యులుగా మహ్మద్‌ ఫహీముద్దీన్‌, పాపయ్యచక్రవర్తి, ప్రేమ్‌కుమార్‌రెడ్డి, సాజిద్‌ మహ్మద్‌ అహ్మద్‌, వనం సత్యేందర్‌, డా.సురేశ్‌రాజ్‌, డా.టీఎన్‌ వంశీతిలక్‌ ఎన్నికయ్యారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని