logo
Published : 02/12/2021 03:01 IST

పట్టు వస్త్రాలకు విశ్వవ్యాప్త ఆదరణ

ప్రదర్శనను ప్రారంభిస్తున్న గవర్నర్‌ తమిళిసై

శ్రీనగర్‌కాలనీ, న్యూస్‌టుడే: విశ్వవ్యాప్తంగా పట్టు వస్త్రాలకు ఆదరణ ఉందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పేర్కొన్నారు. శ్రీనగర్‌కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ‘ఇండియన్‌ సిల్క్‌ గ్యాలరీ’ పేరుతో ఏర్పాటుచేసిన వస్త్ర ప్రదర్శనను తమిళిసై బుధవారం సాయంత్రం ప్రారంభించారు.  ఈ ప్రదర్శన ఈనెల 12 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు శ్రీనివాసరావు, వినయ్‌కుమార్‌ తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని