logo
Published : 02/12/2021 03:01 IST

వామనరావు దంపతుల హత్య కేసులో నిందితుడికి బెయిలు

ఈనాడు, హైదరాబాద్‌: న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసులో 6వ నిందితుడైన వి.వసంతరావుకు బుధవారం హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. వసంతరావు దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై జస్టిస్‌ కె.లలిత విచారణ చేపట్టి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తు రూ.50 వేలతోపాటు అంతే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించారు. వసంతరావు రామగుండం  జిల్లా (పెద్దపల్లి) పరిధిలోకి ప్రవేశించరాదని షరతు విధించారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని