logo
Published : 02/12/2021 03:30 IST

ఒమిక్రాన్‌ భయం.. ఫన్‌ డేకు విరామం!

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రబలుతున్న నేపథ్యంలో నగరంలోనూ ముందస్తు చర్యలకు యంత్రాంగం పూనుకుంటోంది. ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై హెచ్‌ఎండీఏ నిర్వహిస్తోన్న ‘ఫన్‌డే’ వేడుకకు తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ ఆదివారం వారాంతపు పండగ ఉండదని.. యథావిధిగా వాహనాల రాకపోకలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.  

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని