Updated : 02 Dec 2021 14:54 IST
CM KCR: గద్వాల ఎమ్మెల్యే కుటుంబానికి సీఎం కేసీఆర్ పరామర్శ
గద్వాల: సీఎం కేసీఆర్ గద్వాలలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి ఇటీవల మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. అనంతరం కృష్ణమోహన్‌రెడ్డి కుటుంబసభ్యులతో కేసీఆర్ మాట్లాడారు.
Tags :