logo
Published : 04/12/2021 02:05 IST

మరో 32 బస్తీదవాఖానాలు ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌రో శుక్రవారం నుంచి మరో 32 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చాయి. షేక్‌పేటలోని బస్తీదవాఖానాను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, బాలానగర్‌లో వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, దూల్‌పేటలో మంత్రి తలసాని, పురానాపూల్‌లో హోంమంత్రి మహమూద్‌అలీ, చింతల్‌లో మంత్రి మల్లారెడ్డి, ఖైరతాబాద్‌లోని దవాఖానాను మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ప్రారంభించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తే.. మహమ్మారి రకాలు దరిచేరవని భరోసా ఇచ్చారు. మిగిలిన కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని