logo

విల్లాలు కాదు.. పేదల గృహాలే..

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. భూముల ధరలు ఆకాశాన్నంటి.. ఆ కలను నెరవేర్చుకొనే మార్గం పేదలకు కలగానే మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల నిర్మాణం

Published : 05 Dec 2021 01:50 IST

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. భూముల ధరలు ఆకాశాన్నంటి.. ఆ కలను నెరవేర్చుకొనే మార్గం పేదలకు కలగానే మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల నిర్మాణం చేపట్టింది. నగర శివార్లలో పలుచోట్ల దాదాపు పూర్తయి దర్శనమిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు వాటిలోకి వెళదామా అని దరఖాస్తుదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారులు నిర్మించిన విల్లాల సమీపంలోనే ఈ ఇళ్లు నిర్మించారు. ఘట్‌కేసర్‌ మండలం ప్రతాపసింగారం గ్రామ శివారులో తీసిన చిత్రమిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు