Published : 07 Dec 2021 02:39 IST
బీసీ విద్యార్థి సంఘం నేతగా కృష్ణగౌడ్
నియామక పత్రం అందుకుంటున్న కృష్ణగౌడ్
ఖైరతాబాద్, న్యూస్‌టుడే: బీసీ విద్యార్థి సంఘం గ్రేటర్ హైదరాబాద్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎల్బీనగర్కు చెందిన మాదగాని కృష్ణగౌడ్ నియమితులయ్యారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ నియామకపత్రం అందజేశారు.
Tags :
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.