logo

టీఆర్‌వీకేఎస్‌ సెంట్రల్‌ రీజినల్‌ కార్యవర్గం

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం (టీఆర్‌వీకేఎస్‌) సెంట్రల్‌ సర్కిల్‌ రీజినల్‌ అధ్యక్షుడిగా తొట్ల విశాల్‌, కార్యదర్శిగా పి.శ్రీనివాస్‌, కార్యానిర్వాహక అధ్యక్షుడిగా బి.ప్రభాకర్‌, కోశాధికారిగా ఆస్మి, రీజినల్‌ ఉపాధ్యక్షులుగా డి.రాజు,

Published : 07 Dec 2021 02:39 IST

సమావేశమైన నూతన కార్యవర్గ సభ్యులు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం (టీఆర్‌వీకేఎస్‌) సెంట్రల్‌ సర్కిల్‌ రీజినల్‌ అధ్యక్షుడిగా తొట్ల విశాల్‌, కార్యదర్శిగా పి.శ్రీనివాస్‌, కార్యానిర్వాహక అధ్యక్షుడిగా బి.ప్రభాకర్‌, కోశాధికారిగా ఆస్మి, రీజినల్‌ ఉపాధ్యక్షులుగా డి.రాజు, కె.ఎస్‌.రవికుమార్‌, జగన్మోహన్‌రెడ్డి, సహాయ కార్యదర్శులుగా మహమ్మద్‌ అబ్దుల్‌ అలీమ్‌, జగన్‌, శేషు యాదవ్‌, ఆరిఫ్‌ రెహమాన్‌, బి.శివశంకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. మింట్‌ కాంపౌండ్‌లోని కార్యాలయంలో సంఘం నేతలు ఓ.నిరంజన్‌, యూసుఫ్‌, కరెంట్‌రావు, నటేష్‌కుమార్‌ల సమక్షంలో ఎన్నిక జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని