logo

వేప చెట్టుకు గౌరవం..!

చెట్టును గౌరవిస్తే అందరికీ అనేక విధాల ఉపయోగ పడుతుంది. పర్యావరణం, పచ్చదనంపై ఉన్న ప్రేమ వేప చెట్టును కాపాడుకునేలా చేసింది.అక్కన్నపేట మండలం గుడాటిపల్లి పరిధిలోని సోమాజీతండాలో భూక్యా హరిసింగ్‌ ఇంటివద్ద పెద్ద వేప చెట్టు ఉంది.

Published : 09 Dec 2021 02:26 IST

చెట్టును గౌరవిస్తే అందరికీ అనేక విధాల ఉపయోగ పడుతుంది. పర్యావరణం, పచ్చదనంపై ఉన్న ప్రేమ వేప చెట్టును కాపాడుకునేలా చేసింది.అక్కన్నపేట మండలం గుడాటిపల్లి పరిధిలోని సోమాజీతండాలో భూక్యా హరిసింగ్‌ ఇంటివద్ద పెద్ద వేప చెట్టు ఉంది. ఇంటి ముందు రేకులు వేసే సమయంలో చెట్టు అడ్డుగా ఉన్నా తొలగించలేదు. రేకులను వృక్షానికి అనుకూలంగా కత్తిరించి బిగించారు. ఏళ్లుగా తమకు నీడతో పాటు చల్లదనాన్ని ఇస్తున్నందున కాపాడాలనే ఉద్దేశంతో ఇలా చేశామని ఇంటి యజమాని చెప్పారు.

- న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని