logo

విజేత హుమేర

ఐటా మహిళల టెన్నిస్‌ టోర్నీలో హుమేర బెహ్రామస్‌ విజేతగా నిలిచింది. సానియా మీర్జా అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో సింగిల్స్‌ ఫైనల్లో హుమేర 6-0, 6-3తో ఆవిష్క గుప్తాపై

Published : 15 Jan 2022 01:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఐటా మహిళల టెన్నిస్‌ టోర్నీలో హుమేర బెహ్రామస్‌ విజేతగా నిలిచింది. సానియా మీర్జా అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో సింగిల్స్‌ ఫైనల్లో హుమేర 6-0, 6-3తో ఆవిష్క గుప్తాపై విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని