logo

శ్రీరామనగరం.. ఆధ్యాత్మిక కేంద్రం

దేశంలోనే ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీరామనగరం మారిందని వైద్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వచ్చే నెల 2 నుంచి ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో నిర్వహించనున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల

Published : 19 Jan 2022 03:59 IST

దేశంలోనే ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీరామనగరం మారిందని వైద్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వచ్చే నెల 2 నుంచి ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో నిర్వహించనున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. కుటీరంలో త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామిని కలిశారు. మరోవైపు సహస్రాబ్ది వేడుకల సందర్భంగా దేశవాళీ ఆవుపేడతో కర్రల మాదిరి తయారుచేస్తున్నారు. వీటిని హోమకుండాల వద్ద వినియోగించనున్నారు.

-న్యూస్‌టుడే, శంషాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని