logo

ఔషధాలు వచ్చాయ్‌!

కొవిడ్‌ మందుల ప్రత్యేక కిట్లను ఆసుపత్రుల్లో ఆందుబాటులోకి తీసుకొచ్చింది. వైరస్‌ నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆసుపత్రులు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల్లో అయిదు

Published : 19 Jan 2022 04:18 IST

నారాయణగూడ: కొవిడ్‌ మందుల ప్రత్యేక కిట్లను ఆసుపత్రుల్లో ఆందుబాటులోకి తీసుకొచ్చింది. వైరస్‌ నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆసుపత్రులు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల్లో అయిదు రోజులకు సరిపడా మందులతో ఉన్న ఈ కిట్‌ను అందజేయనున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని