logo

తితిదే స్థానిక సలహా కమిటీ సభ్యుల నియామకం

నగరంలో పలువురికి తిరుమల తిరుపతి దేవస్థానములు (తితిదే) స్థానిక సలహా మండలి సభ్యులుగా పదవులు లభించాయి.

Published : 29 Jan 2022 03:32 IST

విజయ్‌కుమార్‌

అబిడ్స్‌, ఫిలింనగర్‌, నారాయణగూడ - న్యూస్‌టుడే: నగరంలో పలువురికి తిరుమల తిరుపతి దేవస్థానములు (తితిదే) స్థానిక సలహా మండలి సభ్యులుగా పదవులు లభించాయి. గోషామహల్‌ నుంచి మెట్టు విజయకుమార్‌, జూబ్లీహిల్స్‌ స్రవంతినగర్‌ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కె.బోజిరెడ్డి, భీష్వా రవీందర్‌లను ఈ పదవులు వరించాయి. తనకు అప్పగించిన బాధ్యతలకు పూర్తి స్థాయిలో సమయం కేటాయిస్తామని వారు తెలిపారు.

బోజిరెడ్డి

రవీందర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు