Hyderabad: కాటేదాన్‌ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

నగరంలోని మైలార్‌దేవుపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలోని కాటేదాన్‌ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్‌ పరిశ్రమలో ఒక్కసారిగా...

Published : 15 Apr 2022 22:15 IST

కాటేదాన్‌: నగరంలోని మైలార్‌దేవుపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలోని కాటేదాన్‌ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్‌ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని