logo

సేనానికి స్వాగతం

జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కళ్యాణ్‌ శుక్రవారం నగరంలో సందడి చేశారు. నల్గొండ పర్యటనకు వెళ్తూ జూబ్లీహిల్స్‌, మెట్టుగూడ చౌరస్తా, అల్కాపురిలో కొద్దిసేపు ఆగారు.

Published : 21 May 2022 06:00 IST

జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కళ్యాణ్‌ శుక్రవారం నగరంలో సందడి చేశారు. నల్గొండ పర్యటనకు వెళ్తూ జూబ్లీహిల్స్‌, మెట్టుగూడ చౌరస్తా, అల్కాపురిలో కొద్దిసేపు ఆగారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మెట్టుగూడలో అభిమానులు ఓయూ ఆర్ట్స్‌ కళాశాల చిత్రపటం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని