logo

వర్షం.. హర్షం

వర్షం.. హర్షం.. ఎండలు మండుతున్న తరుణంలో శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి వర్షం కురవడంతో జనం కాస్తంత ఉపశమనం పొందారు

Published : 21 May 2022 06:00 IST

వర్షం.. హర్షం.. ఎండలు మండుతున్న తరుణంలో శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి వర్షం కురవడంతో జనం కాస్తంత ఉపశమనం పొందారు. మియాపూర్‌లో ఉన్నట్లుండి వర్షం పడడంతో పిల్లలకు తలపై వస్త్రం కప్పి తీసుకెళుతున్న తల్లి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని