logo

మానవ హక్కుల సంస్థ సమన్వయకర్తగా శ్రీనివాస్‌చారి

అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా చందానగర్‌కు చెందిన శ్రీనివాస్‌చారి నియమితులయ్యారు. రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య చేతుల మీదుగా గజ్జల శ్రీనివాస్‌చారి నియామక పత్రం

Published : 24 May 2022 02:06 IST

నియామక పత్రం అందుకుంటున్న శ్రీనివాస్‌చారి

చందానగర్‌, న్యూస్‌టుడే: అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా చందానగర్‌కు చెందిన శ్రీనివాస్‌చారి నియమితులయ్యారు. రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య చేతుల మీదుగా గజ్జల శ్రీనివాస్‌చారి నియామక పత్రం అందుకున్నారు. ఐహెచ్‌ఆర్‌ఓ అధ్యక్షుడు ప్రేమ్‌సింగ్‌, దక్షణ భారతదేశ సలహాదారుడు అరుణ్‌కుమార్‌, రాష్ట్ర అధ్యక్షుడు అగరప్ప తదితరుల సమక్షంలో బాధ్యతలు చేపట్టినట్లు వెల్లడించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని