logo

ఓయూ ఇన్‌ఛార్జి వీసీగా ప్రొ.సీతారామరావు

ఓయూ ఉపకులపతి ప్రొ.రవీందర్‌ విదేశీ పర్యటన నేపథ్యంలో ఇన్‌ఛార్జి ఉపకులపతిగా డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొ.సీతారామారావును నియమించారు. బుధవారం నుంచి జూన్‌ 16

Published : 26 May 2022 02:30 IST

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఓయూ ఉపకులపతి ప్రొ.రవీందర్‌ విదేశీ పర్యటన నేపథ్యంలో ఇన్‌ఛార్జి ఉపకులపతిగా డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొ.సీతారామారావును నియమించారు. బుధవారం నుంచి జూన్‌ 16 వరకు ప్రొ.రవీందర్‌ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.

రిజిస్ట్రార్‌, ఓఎస్డీ పదవీకాలం పొడిగింపు
ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ప్రొ.లక్ష్మినారాయణ, ఓఎస్డీ టు వీసీగా ప్రొ.రెడ్యానాయక్‌ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు ఉపకులపతి ప్రొ.రవీందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీసీ నుంచి నియామక పత్రాలు అందుకున్నారు.
ప్రొ.రవీందర్‌ నుంచి ఓఎస్‌డీ టు వీసీగా పత్రం అందుకుంటున్నప్రొ.రెడ్యానాయక్‌, చిత్రంలో ప్రొ.లక్ష్మినారాయణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని