logo

చిత్ర వార్తలు

దీర్ఘకాలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసిన ఆశావహులు నోటిఫికేషన్లు విడుదలయ్యే కొద్దీ సాధనపై మరింత దృష్టిసారిస్తున్నారు. గ్రంథాలయాలు, ఉద్యానాలు చదువుకొనే వారితో నిండిపోతున్నాయి. చదివినవి గుర్తుండేలా, పాఠ్యాంశాలపై మనను

Published : 26 May 2022 03:13 IST

మనసు లగ్నానికి ధ్యానం.. కొలువు కుర్చీకి తాళం

దీర్ఘకాలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసిన ఆశావహులు నోటిఫికేషన్లు విడుదలయ్యే కొద్దీ సాధనపై మరింత దృష్టిసారిస్తున్నారు. గ్రంథాలయాలు, ఉద్యానాలు చదువుకొనే వారితో నిండిపోతున్నాయి. చదివినవి గుర్తుండేలా, పాఠ్యాంశాలపై మనను లగ్నమయ్యేలా ధ్యానం చేస్తూ కొందరు అభ్యర్థులు శ్రీనగర్‌ కాలనీలోని ఉద్యానంలో కన్పించారు. ఉస్మానియా వర్సిటీలోని ల్యాండ్‌ స్కేప్‌ గార్డెన్‌లో తమ కుర్చీలను ఎవరూ తీసుకెళ్లకుండా అభ్యర్థులు తాళాలు వేసుకొని వెళ్తుండడం విశేషం.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని