logo

కంచన్‌బాగ్‌లో యువతిపై కత్తితో దాడి

నగరంలోని కంచన్‌బాగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి యువతిపై దాడి చేశాడు.

Published : 27 May 2022 15:40 IST

హైదరాబాద్‌: నగరంలోని కంచన్‌బాగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి యువతిపై దాడి చేశాడు. యువకుడి దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రేమను నిరాకరించిందనే కోపంతోనే మాజీ ప్రియుడు యువతిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని