చిత్ర వార్తలు
మెగా.. యోగా
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవ్‌ను భారీ స్థాయిలో నిర్వహించారు. కేంద్ర మంత్రులు, భాజపా నేతలు యోగాసనాలు వేశారు. క్రికెటర్ మిథాలీరాజ్, టేబుల్‌టెన్నిస్ క్రీడాకారిణి నైనాజైశ్వాల్, సినీ నటి లావణ్య త్రిపాఠి ఆకట్టుకొన్నారు.
కేథరిన్ కేక
కొండాపూర్‌లో శుక్రవారం సినీ నటి కేథరిన్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో నృత్య దర్శకుడు జానీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
- న్యూస్‌టుడే, మాదాపూర్
ఆవేదన గుర్తించి.. ఇంటికి చేర్చి
ఈ విద్యార్థినిది మలక్‌పేట. బషీర్‌బాగ్‌లోని మహబూబియా పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాసి శుక్రవారం 12.45 గంటలకు బయటకు వచ్చింది. ‘మనబస్తీ.. మనబడి’ బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసుల ఫోన్‌తో తల్లిదండ్రులకు కాల్ చేసింది. ఎత్తకపోవడంతో 2.15 వరకు వేచి చూసింది. బాలిక ఆందోళనను గుర్తించిన పోలీసులు తమ వాహనంలో ఇంటికి చేర్చారు.
హీరోలు వెంకటేశ్, వరుణ్‌తేజ్ అభిమానులను అలరించారు. శుక్రవారం విడుదలైన ఎఫ్3 సినిమాను ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని దేవి 70ఎంఎంలో హీరోయిన్ మెహ్రీన్, నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్, దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి వీక్షించారు.
-న్యూస్‌టుడే, గాంధీనగర్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rashmika: విజయ్ దేవరకొండ.. ఇక అందరికీ నీ పేరే చెబుతా: రష్మిక
-
World News
Ukraine Crisis: రష్యాలో భారీ పేలుళ్లు..!
-
Politics News
Devendra Fadnavis: భాజపా, శివసేన.. వేర్వేరు అనుకోలేదు: ఫడణవీస్
-
Sports News
Bumrah : బుమ్రాకు టెస్టు క్రికెట్ చాలా తేలికగా అనిపిస్తోంది : అజిత్ అగార్కర్
-
General News
Hyderabad News: ముందైనా వెళ్లండి.. తర్వాతైనా రండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
-
India News
India Corona: దేశంలో 1.11 లక్షలకు చేరిన యాక్టివ్ కేసులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
- CM KCR: తెలంగాణపై కన్నేస్తే.. దిల్లీలో గద్దె దించుతాం!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి