logo

హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగంలో సహాయక కేంద్రం

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)లో ప్రణాళిక విభాగంలో హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. సహాయక కేంద్రాన్ని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌

Published : 29 May 2022 01:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)లో ప్రణాళిక విభాగంలో హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. సహాయక కేంద్రాన్ని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ శనివారం పరిశీలించారు. ‘పైసలు ఇస్తే..ఫైలు కదిలేది’ శీర్షికతో ఇటీవల ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. కమిషనర్‌ స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నారు. బయట వ్యక్తులు ప్రణాళిక విభాగంలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టారు.  సమాచారమం ఈ హెల్ప్‌డెస్క్‌ ద్వారా పొందవచ్చని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని