logo

జన సునామీ..

తెలుగు తమ్ముళ్ల తపస్సు ఫలించింది. రండి.. కదలిరండి.. రండీ.. కలసిరండి.. అంటూ వాడవాడలా నాయకత్వం రగిలించిన చైతన్యంతో ఉభయ రాష్ట్రాల్లోని తెలుగుదేశం శ్రేణులు మహానాడుకు తరలివచ్చాయి. దీంతో శనివారం ప్రకాశం జిల్లాలోని ఒంగోలు జన సంద్రమైంది. వారంతా అడ్డంకులు దాటుకుని.. భానుడి నిప్పుల వానను కాచుకుని..

Published : 29 May 2022 05:59 IST


చంద్రబాబు విజయ సంకేతం

తెలుగు తమ్ముళ్ల తపస్సు ఫలించింది. రండి.. కదలిరండి.. రండీ.. కలసిరండి.. అంటూ వాడవాడలా నాయకత్వం రగిలించిన చైతన్యంతో ఉభయ రాష్ట్రాల్లోని తెలుగుదేశం శ్రేణులు మహానాడుకు తరలివచ్చాయి. దీంతో శనివారం ప్రకాశం జిల్లాలోని ఒంగోలు జన సంద్రమైంది. వారంతా అడ్డంకులు దాటుకుని.. భానుడి నిప్పుల వానను కాచుకుని... బహిరంగ సభకు వడివడిగా అడుగులేయడంతో మండువవారిపాలెం అభిమానుల సునామీని తలపించింది.


బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని

- ఈనాడు, ఒంగోలు


జోష్‌


ఒంగోలులో మోటారు సైకిళ్ల ర్యాలీ


మహా వేదిక


మహానాడు వేదికపై ఆశీనులైన తెదేపా అగ్రనేతలు


స్వీయ సంతోషం


తెలుగు మహిళల సెల్ఫీ


విజయ నాదం


ప్రాంగణం వద్ద నినదిస్తున్న తెలుగు మహిళలు


యువ సింహాలు


కేరింతలు కొడుతున్న యువత


రాచబాట దిగ్బంధం


పదహారో నంబరు జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు


గమ్యం చేరి..


ప్రాంగణానికి వెళుతున్న అభిమానులు


నవ శివంగులు


వేదిక వద్దకు బైకులపైదూసుకెళుతున్న వనితలు


ఉత్సాహంతో బయలుదేరి..


వాహనాల్లో వెళుతున్న కార్యకర్తలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని