logo

పేపర్‌ కాదు.. చీరే

గ్రామీణ హస్తకళా వికాస్‌ సమితి ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని కళింగ కల్చరల్‌ హాల్‌లో కొనసాగుతున్న హ్యాండ్‌ లూమ్‌ ఇండియా వస్త్ర ప్రదర్శన చేనేతకారుల సృజనాత్మకతకు అద్దం పడుతోంది. వార్తలతో డిజైన్‌ చేసిన నలుపు, తెలుపు చీర వీక్షకులను ఆకట్టుకొంటోంది.

Updated : 24 Jun 2022 09:06 IST

గ్రామీణ హస్తకళా వికాస్‌ సమితి ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని కళింగ కల్చరల్‌ హాల్‌లో కొనసాగుతున్న హ్యాండ్‌ లూమ్‌ ఇండియా వస్త్ర ప్రదర్శన చేనేతకారుల సృజనాత్మకతకు అద్దం పడుతోంది. వార్తలతో డిజైన్‌ చేసిన నలుపు, తెలుపు చీర వీక్షకులను ఆకట్టుకొంటోంది. - న్యూస్‌టుడే, బంజారాహిల్స్, న్యూస్‌టుడే 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని