logo
Updated : 25 Jun 2022 04:22 IST

పొంచి ఉన్న కరోనా!

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వారం రోజుల్లోనే రెట్టింపు కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇటీవల వరకు కేసులు చాలా తక్కువగా ఉండడంతో ప్రజలు నిబంధనల విషయంలో ఒకింత పట్టువిడిచారు. దీంతో కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనూ వ్యాప్తి చెందుతోంది. స్వల్ప జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి తదితర లక్షణాలు 3-4 నాలుగు రోజులపాటు ఉండి తగ్గిపోతున్నాయి. దీంతో చాలామంది పరీక్షలు చేయించుకోవడం లేదు. లక్షణాలుంటే కచ్చితంగా పరీక్షలు చేసుకొని హోం ఐసొలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

గ్రేటర్‌లో కేసులు ఇలా
తేదీ సంఖ్య
24 - 366
22 - 292
20 - 185
18 - 157

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని