logo

విరాట్‌ విశ్వకర్మ జాతీయ అధ్యక్షుడు గణేశ్‌చారికి సన్మానం

ఆలిండియా విరాట్‌ విశ్మకర్మ మహిళా, యువజన సమాఖ్య జాతీయ అధ్యక్షుడు కుందారం గణేశ్‌చారిని బుధవారం అంబర్‌పేటలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం....

Published : 30 Jun 2022 03:32 IST

 

సత్కార కార్యక్రమంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, జైన్‌కుమార్‌చారి, విక్రమ్‌గౌడ్‌, మహేశ్‌చారి

అంబర్‌పేట, న్యూస్‌టుడే: ఆలిండియా విరాట్‌ విశ్మకర్మ మహిళా, యువజన సమాఖ్య జాతీయ అధ్యక్షుడు కుందారం గణేశ్‌చారిని బుధవారం అంబర్‌పేటలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, జాతీయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్‌, సమాఖ్య వ్యవస్థాపకుడు జైన్‌కుమార్‌చారి తదితరులు సన్మానించారు. ఈ నెల 26న కర్నూలులో జరిగిన సమాఖ్య జాతీయ సమావేశాల్లో ఆయనను ఎన్నుకున్నారు. నేతలు మహేశ్‌చారి, వెంకటేశం, రాములు, పద్మిని తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని