logo

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌లో బిగ్గెస్ట్‌ లాప్‌టాప్‌ సేల్‌

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ బిగ్గెస్ట్‌ లాప్‌టాప్‌ సేల్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. లార్జెస్ట్‌ డిస్‌ప్లే, మొబైల్స్‌, ఒక్క రూపాయి చెల్లించి లాప్‌టాప్‌ను ఇంటికి తీసుకెళ్లండి.. అంటూ ఆఫర్లను ప్రకటించింది. ఇనార్బిట్‌ మాల్‌లో

Published : 01 Jul 2022 03:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ బిగ్గెస్ట్‌ లాప్‌టాప్‌ సేల్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. లార్జెస్ట్‌ డిస్‌ప్లే, మొబైల్స్‌, ఒక్క రూపాయి చెల్లించి లాప్‌టాప్‌ను ఇంటికి తీసుకెళ్లండి.. అంటూ ఆఫర్లను ప్రకటించింది. ఇనార్బిట్‌ మాల్‌లో బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ను సందర్శించిన నటి లహరి, స్రవంతి బిగ్గెస్ట్‌ లాప్‌టాప్‌ సేల్‌లో ప్రకటించిన ఆఫర్లను, ల్యాప్‌టాప్‌లను పరిశీలించారు. గృహిణులు, ఉద్యోగులు, విద్యార్థులు, కళాశాల విద్యార్థులకు అందుబాటులో అనేక బ్రాండ్‌ లాప్‌టాప్‌లు ఉంచామని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ సీఈవో కరన్‌ బజాజ్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని