logo

నాటకం.. సందేశాత్మకం

మాదాపూర్‌ శిల్పకళా వేదికలో మంగళవారం సాయంత్రం ది స్టోరీ ఆఫ్‌ లేక్‌ నాటక ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా ఇన్‌ హైదరాబాద్‌, ఇంకో సెంటర్‌,...

Published : 06 Jul 2022 02:11 IST


ప్రదర్శన ఇస్తున్న కళాకారిణి

మాదాపూర్‌ శిల్పకళా వేదికలో మంగళవారం సాయంత్రం ది స్టోరీ ఆఫ్‌ లేక్‌ నాటక ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా ఇన్‌ హైదరాబాద్‌, ఇంకో సెంటర్‌, ఫినిక్స్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రకృతి, నీరు ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ సాగిన నాటకం అందరినీ ఆలోచింపజేసింది. కొరియన్‌తోపాటు పలువురు స్వదేశీ కళాకారులు అలరించారు.

-న్యూస్‌టుడే, మాదాపూర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని