logo

ఆక్రమణల తొలగింపులో జాప్యమెందుకు: ఎన్జీటీ

జీహెచ్‌ఎంసీలోని నీటివనరుల ఆక్రమణలపై చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) తీవ్రంగా స్పందించింది. నివేదికలివ్వడం, ఆక్రమణలపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం....

Published : 07 Aug 2022 02:05 IST

ఈనాడు, చెన్నై: జీహెచ్‌ఎంసీలోని నీటివనరుల ఆక్రమణలపై చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) తీవ్రంగా స్పందించింది. నివేదికలివ్వడం, ఆక్రమణలపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నందుకు కలెక్టర్‌, రాష్ట్ర నీటిపారుదల శాఖపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం నిధులిచ్చినా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించింది. నివేదికలు సమర్పించేందుకు చివరి అవకాశం ఇస్తున్నట్లు ఆదేశాలు జారీచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని