logo

ఆరు మెట్ల బావుల పునరుద్ధరణ

ఆగాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌ కుతుబ్‌షాహీ హెరిటేజ్‌ పార్కులోని 6 మెట్ల బావుల పునరుద్ధరణ పూర్తయిందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఆదివారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు 19.3 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో ఉన్న బడి,

Published : 08 Aug 2022 02:58 IST

ట్విటర్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఆగాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌ కుతుబ్‌షాహీ హెరిటేజ్‌ పార్కులోని 6 మెట్ల బావుల పునరుద్ధరణ పూర్తయిందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఆదివారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు 19.3 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో ఉన్న బడి, హమామ్‌, బాగ్‌, వెస్ట్రన్‌, ఇద్గా, ఈస్ట్రన్‌ బావులు పూర్వవైభవం సంతరించుకున్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు 18 మెట్ల బావులను పునరుద్ధరణ జరిగినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని