logo

చిత్ర వార్తలు

వజ్రోత్సవాలకు నగరం ముస్తాబవుతోంది. ఇప్పటికే ప్రధాన కార్యాలయాలతోపాటు కూడళ్లు మువ్వన్నెల రంగులతో ముచ్చట గొలుపుతున్నాయి.

Updated : 09 Aug 2022 06:58 IST

కూడళ్లు కళకళ

 స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు నగరం ముస్తాబవుతోంది. ఇప్పటికే ప్రధాన కార్యాలయాలతోపాటు కూడళ్లు మువ్వన్నెల రంగులతో ముచ్చట గొలుపుతున్నాయి. పక్క చిత్రాల్లో వెలుగులీనుతున్న చార్మినార్‌, నానాల్‌నగర్‌ కూడలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని