logo
Published : 09 Aug 2022 03:31 IST

బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఆదాయం రూ.60,45,440

సంజీవరెడ్డినగర్‌, న్యూస్‌టుడే: బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి హుండీల ద్వారా గత జూన్‌ 27వ తేదీ నుంచి ఇప్పటి వరకు రూ.60,45,440 ఆదాయం సమకూరినట్లు సహాయ కమిషనర్‌, దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి ఎస్‌.అన్నపూర్ణ తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts