logo

టీహబ్‌కు సీఐవో, సీడీవో నియామకం

అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన టీహబ్‌కు చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌(సీఐవో), చీఫ్‌ డెలివరీ ఆఫీసర్‌(సీడీవో)ను నియమించారు. ప్రస్తుతం టీహబ్‌ ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్న

Published : 09 Aug 2022 03:31 IST

మాదాపూర్‌, న్యూస్‌టుడే: అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన టీహబ్‌కు చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌(సీఐవో), చీఫ్‌ డెలివరీ ఆఫీసర్‌(సీడీవో)ను నియమించారు. ప్రస్తుతం టీహబ్‌ ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్న పన్నీర్‌సెల్వం మదన్‌గోపాల్‌ సీఐవోగా.. విశ్రాంత వింగ్‌ కమాండర్‌ అనీష్‌ ఆంథోని సీడీవోగా నియమితులయ్యారు. ఈ మేరకు టీ హబ్‌ సీఈవో మహంకాళి శ్రీనివాస్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు