logo

నేడు సాలార్‌జంగ్‌ మ్యూజియానికి సెలవు

మొహర్రం సంతాప దినాల్లో భాగంగా బీబీకా ఆలం ఊరేగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంగళవారం సాలార్‌జంగ్‌ మ్యూజియానికి సెలవు ఉంటుందని ఆ మ్యూజియం డైరెక్టర్‌ డా.ఎ.నాగేందర్‌రెడ్డి తెలిపారు.

Published : 09 Aug 2022 03:31 IST

చార్మినార్‌, న్యూస్‌టుడే: మొహర్రం సంతాప దినాల్లో భాగంగా బీబీకా ఆలం ఊరేగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంగళవారం సాలార్‌జంగ్‌ మ్యూజియానికి సెలవు ఉంటుందని ఆ మ్యూజియం డైరెక్టర్‌ డా.ఎ.నాగేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం యథావిధిగా తెరచి ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని