logo

డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఉచిత శిక్షణ

డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువకులకు మూడు నెలల పాటు నర్సింగ్‌ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు మేనేజర్‌ రాఘవేందర్‌రావు తెలిపారు. గురువారం గోల్నాకలో వివరాలు

Published : 12 Aug 2022 03:56 IST

గోల్నాక, న్యూస్‌టుడే: డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువకులకు మూడు నెలల పాటు నర్సింగ్‌ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు మేనేజర్‌ రాఘవేందర్‌రావు తెలిపారు. గురువారం గోల్నాకలో వివరాలు వెల్లడించారు. 18-28 ఏళ్ల వయసున్న ఇంటర్‌, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన యువకులు శిక్షణకు అర్హులన్నారు. ఈనెల 16న ప్రారంభమయ్యే శిక్షణకు ఆసక్తి గల వారు ఫోన్‌ నెంబర్లు: 9666206864, 8019050334 ద్వారా పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని